Trailer Talk: Idi 'Bhaagamathie' adda..Anta Babu - Telugu Film News - telugu news - hot images - hot heroins

Breaking

Post Top Ad

Responsive Ads Here

8 Jan 2018

Trailer Talk: Idi 'Bhaagamathie' adda..Anta Babu






భాగమతిగ  అనుష్క నటించిన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుతున్నారు అయితే , పిళ్ళ జమీందర్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో వహించటంతో ఈ సినిమా మీద కొంత అనుమానం ఉంది ఈ సినిమాని ఎలా డీల్ చేసి ఉంటాడని అయితే అనుష్క క్రేజ్ , UV క్రియేషన్స్ బేనర్ మీద నమ్మకంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి ఈ చిత్రం నిర్మాతలు అయినటువంటి UV క్రియేషన్స్ ఈ చిత్ర టీజర్ ను ఆవిష్కరించింది ఈ టీజర్ తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం నిర్మాతలు ఈ చిత్రంను జనవరి 26న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages