The Parrot's Jyoshyam Is The Rat Taking - Telugu Film News - telugu news - hot images - hot heroins

Breaking

Post Top Ad

Responsive Ads Here

2 Jan 2018

The Parrot's Jyoshyam Is The Rat Taking


చిలకలెకాదు – ఎలుకలు కోడ జ్యోష్యం చెబుతున్నాయి ఈ కాలంలో 


మన చిన్నతనం నుంచి చిలకజ్యోష్యం చెప్పేవాళ్ళను చూస్తూనే ఉంటాము వాళ్లు రామ్మచిలకమ్మ బయటకి రా అయ్యగారికి, అమ్మగారికి ఒక మంచి ముక్క తీసి వెళ్ళు  అనంగానే అరామచిలుక వచ్చి దానికి నచ్చిన ముక్కను తిసిచ్చి వెళ్ళుతుంది  మనలో చాలామంది  కోడ ఈ చిలుక జ్యోష్యం చెప్పించు కొని ఉండిఉంటారు.

rat astrology



కాలానికి మనుషులు మారినట్టు జంతువులు కోడ మారుతున్నాయి ఇప్పుడు చిలక భాద్యతను ఎలుక స్వీకరించింది. ఈ జ్యోష్యం ఎక్కువగా మద్రాసు పక్క ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు సేలం వాసి అయిన కోటేశ్వరాన్ కొల్లిమలై నుంచి రెండు అడ మగ ఎలుకులను తెచ్చి వాటికీ ముక్కలు తియ్యటం నేర్పించి వాటితో జీవనం గడుపుతున్నాడు అతను ఇప్పుడు చిత్తూరు పరిసరప్రాంతాలల్లో జ్యోష్యం చెబుతున్నాడు.  

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages