Swathi Lover Rajesh Opens up About Sudhakar Reddy Case - Telugu Film News - telugu news - hot images - hot heroins

Breaking

Post Top Ad

Responsive Ads Here

1 Jan 2018

Swathi Lover Rajesh Opens up About Sudhakar Reddy Case

కామంతో కల్లుమూసుకుపోయిన స్వాతి చివరకు తన భర్తను చంపడానికి కోడ వెనుకాడలేదు. ఈ సంగటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ లో జరిగింది. క్రషర్ వ్యాపారి అయిన సుధాకర్ రెడ్డి పైన గతనెల 27న యాసిడ్ దాడిజరిగిందని అతని భార్య స్వాతి స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించింది. అప్పటికే ఒకరోజు ముందుగానే స్వాతి తన ప్రియుడు రాజేష్ కలిసి భర్త సుధాకర్ రెడ్డి ని చంపి మహబూబ్ నగర్ జిల్లా నవబుపేట మండలం ఫతెపూర్ అడివిప్రాంతంలో పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలపెట్టారు.



తరువాత ప్రియుడు రాజేష్ ను తన పైటకు నిప్పు అంటించి అపైటను తన మొహం మీద వేసుకోమని మొహం కాలితే నీకు నాభార్తకు పోలికలు కొంచం దగ్గరగా ఉన్నాయ్ కాబట్టి ఎవ్వరు కనిపెట్టలేరు అని చెప్పింది. దాంతో రాజేష్ పైటతో మొహం కాల్చుకున్నాడు కాని మొహం సరిగా కాలకపోతే గ్యాస్ స్టౌవ్ మీద మళ్ళి మొహం కాల్చుకున్నాడు. వెనువెంటనే స్వాతి సుధాకర్ తల్లి తండ్రులకు తన భర్త మీద యాసిడ్ దాడి జరిగిందని చెప్పి హైదరాబాద్ లోని డీఆర్డిఓ అపోలో హాస్పిటల్ లో చేర్పించి రూ.5.70 లక్షలు కట్టించి తన బందువులకు తల్లి తండ్రులకు హాస్పిటల్ లో ఉన్నది సుధాకర్ రెడ్డి అని నమ్మించింది.


అయితే డిసెంబరు 7న వైద్యుల సలహా మేరకు మటన్ సూప్ ఇమ్మన్నారని బందువులు సుధాకర్ స్థానంలో ఉన్న రాజేష్ కు ఇవ్వటంలో రాజేష్ శాకాహారీ కావటంతో మటన్ సూప్ ను నిరాకరించాడు. దాంతో బంధువులకు అనుమానం రావడంతో వ్యాపార లావాదేవీలు, పిల్లల పేర్లు అడగటంతో సరైనసమాదానం ఇవ్వక పోవటంతో పోలీసులకు పిర్యాదు ఇచ్చారు దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి తమదైన శైలిలో స్వాతి ని విచారించగా జరిగిన కధ మొత్తం వివరించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages