Breaking News

MegaPowerStar Ram Charan Enters Sankranthi Race

ఈ మధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాణిజ్యపరంగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఇప్పుడు తన మార్గాన్ని మార్చి, ప్రయోగాత్మక జోన్లోకి ప్రవేశించాడు. సుకుమార్ దర్శకత్వంలో ఒక ఆసక్తికరమైన చిత్రం కోసం చెరన్ బిజీగా షూటింగ్ లోపాల్గొంటున్నాడు. అచిత్రం రంగస్థలం 1985 దీని యొక్క టైటిల్ మరియు చరణ్ గెటప్పు చాల కొత్తగా ఉందనే చెప్పాలి. చెరణ్ ఈ చిత్రంలో ప్రధాన నటుడిగా ఉన్నాడు, ఇది నటుడి యొక్క చిత్రంగ కోడచెప్పవచ్చు.


Rangasthalam 1985, Ramcharan newfilm


ఈ చిత్రం గోదావరి వంటి పక్కపల్లెటూరు నేపథ్యంలో కధ సాగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ హైలెట్ అవుతుందని ఈ చిత్ర నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. చెరణ్ అభిమానులు అందరు ఈ చిత్రం టైటిల్, పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి దేని ట్రైలర్, మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మొదటి పోస్టర్ , ట్రైలర్ విడుదల చేస్తామని చిత్రం యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్రం తుదిదసలో చిత్రం షూటింగ్ జరుగుతుందని పోస్ట్ ప్రొడక్షన్ కోడ చివరిదశలో ఉందని మార్చ్ 19 న ఈ చిత్రం విడుదల చేస్తామని చిత్రనిర్మాతలయిన మైత్రి మూవీ మేకర్స్ చెబుతున్నారు.