Mahesh babu And Chiranjeevi On Shooting Spot

 Mahesh Babu Next Movie Shootingspot in Megastar Chiranjeevi
         
Mahesh Babu కధానాయకుడిగా ఎఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న కొత్తసినిమా హైదరాబాద్ లో ఒక స్టూడియో లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అ షూటింగ్ కి చిరంజీవి గారు అనుకోకుండా రావడంతో షూటింగ్ సెట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. మహేశ్ బాబు చిరంజీవిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని సెట్లోకి తీసుకువచ్చాడు చిరంజీవి మహేష్, మురుగదాస్ లతో చాలాసేపు ముచ్చటించాడు చిరంజీవి సినిమాకధ గురించి, సినిమా రిలీజింగ్ డేట్ గురించి అడిగితెలుసుకున్నారు. అయితే అసమయంలో సినిమా కమేరామన్ సంతోష్ శివన్ తన కెమేరాతో క్లిక్ మనిపించి. ఆ ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా  ' మా సెట్ కి ఎవరువచ్చారో చుడండి ' అని అంటు సినిమా డైరెక్టర్ మురుగదాస్ షేర్ చేసాడు అ ఫోటోని మిరుచుడండి.


     
Share on Google Plus