Uncle Chiranjeevi Comments on the Upasana

upasana comments to chiranjeevi

ఖైదీ నెంబర్:150 తో బాస్ is బ్యాక్ అంటుముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తాజాగా “ మీలో ఎవరు కోటీశ్వరులు “ టివి షో తో మరోఅవతారం లో ఎంట్రీ అయ్యారు. ఇదే చిరంజీవి గారు చేస్తున్న మొదటి టీవీ షో ఈ కార్యక్రమం “star maa tv” లో సోమవారం (ఫిబ్రవరి 13) సాయంత్రం నుంచి మొదలయ్యింది. ఈ టీవీ షో లో కనిపించిన చిరంజీవి ఫై తన కోడలు ఉపాసన, రామ్చరణ్ భార్య తన ట్విట్టర్ లో టీవీ షో ఫోటోలను, కామెంటును చేసింది.

chiranjeevi hosting in star maatv channel

"కొద్ది నిమిషాల క్రితం చానళ్ళు మారుస్తూ ఉంటే maa tv చూసాను ఉహించని విదంగా మామయ్య కౌన్ బరేగా కరోడ్ పతి తెలుగు వర్షన్ కార్యక్రమంలో హోస్తేడ్గా వ్యవహరిస్తున్నారు. దాంతో నేను టీవీ ని అటుక్కుపోయాను అని ఉపాసన ట్విట్ చేసారు". ఈ కార్యక్రమం నిర్వహించిన చిరంజీవి కి తన అభిమానులు కోడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని తనకోడలు ఉపాసన చిరంజీవిని పోగట్తలతో మున్తెచ్చింది.
Share on Google Plus