Khaidi no 150 - Collections -Telugu Film News

Khaidi no150 Collections in Andhra, Telangana


మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళతర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన స్టామిన ఎంత ఉందొ ఖైదీ నెంబర్150తో  నిరూపించాడు. తెలుగు సినిమాల్లో ఫాస్టెస్ట్ వందకోట్ల క్లబ్ లో చేరిన మూవీగా రికార్డు క్రియేట్ చేసాడు మన మెగాస్టార్ చిరంజీవి.

ఇక్కడ ఒక్క విషయం గమనించాలి మనం... బాహుబలి కంటే తక్కువ బడ్జెట్,తక్కువ థియేటర్లులో రిలీజ్ కావటం అంతేకాకుండా పదినుంది పదిహేను రోజుల్లో కొన్ని ఏరియాల్లో బాహుబలి రికార్డు లను అధికమించడం చిరంజీవి అభిమానులకు ఒక పండగ వాతావరణం తెచ్చిందనే చెప్పాలి.

వారం రోజుల్లోనే మొదటిసారిగా కృష్ణలో 4.13 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది, ఇక ఉత్తరాంద్ర లో 8.15 కోట్లు వసూలు చేసి మరొక కొత్త రికార్డు సృష్టించింది, ఇలా అన్ని చోట్ల మంచి వసూళ్ళు సాదించింది ఓవరాల్ గా ఆంధ్ర,తెలంగాణలో, 65కోట్ల షేర్స్ రాబట్టింది. ప్రస్తుతానికి 85కోట్లు నుంచి 100కోట్ల బాక్సాఫీస్ రికార్డును చేరుకుంటుంది మన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నం.150  సినిమా.

Share on Google Plus