Baahubali 2 new trailer

New Trailer For Bhahubali-2

మన ఇండియా లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో బాహుబలి2 అనేది ఒకటి అని కచ్చితంగా చెప్పగలము, ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. bahubali2 the conclusion   ని ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ అని  అనౌన్స్ చేసింది తెలిసిందే.
అయితే జనవరి 26న మన గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓకే న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు బాహుబలి టీమ్. ఈ పోస్టర్లో mana prabas, anushka రొమాంటిక్ మూడ్ లో విల్లుని సంధిస్తూ ఒక సాంగ్ లో సీన్ లాగా అనిపిస్తుంది. 

 
Share on Google Plus