6 rules of Professor and advisor Chanakya

చాణుక్యుడు చెప్పిన 6 సత్యాలు :
చాణుక్యుడు రెండు లక్షణాలను కలబోసుకున్న అపరమేధవి, మొదటగా గొప్ప పండితుడు కాగా రెండవది మంచి సలహాదారుడు.
ఇటువంటి మేధావి ఈరొజుల్లొ కనబడటం చాలా అరుదు అంతమేదవి అకాలంలో రాజ్యపాలన చేసిన రాజులకి,శ్రిమంతులకి,యోదులకు,కొన్ని మిఖ్య విషయాలు చెప్పేవాడు వాటిలో 6 ముఖ్య విషయాలు ఏమిటో చూద్దాము.

                               
                          1.విచారపడటం 
                          2.ధనంకోసం అత్యశపడటం
                          3.మిమ్మల్ని మీరు ఎప్పుడు 3 ప్రశ్నలు వేసుకోవడం 
                          4.మీ ఉనికికి ఎప్పుడు హాని కలిగించకు
                          5.ప్రశంసలకు ఎప్పుడు పొంగిపోకు 
                          6.మీ బలహీనతను ఎప్పుగు తక్కువ అంచన వేయకు 


ఈ 6 లక్షణాలను కలిగిన వక్తి జీవితంలో విజయం సాధిస్తాడు అని చాణుక్యుడు గంటపదంగా చెప్పేవాడు.
జీవిత సత్యాలు : ఈ కాలంలో అత్యంత సంపన్న వంతులుగా ఉన్నవారు మరియు విజయం సాదించిన వారు, ఆయన చెప్పిన మార్గదర్శసూత్రాల ఆచరించినవారే. ఈ శతాబ్ది లోని పరిసోదకులు ఆర్ధిక విషయాలలో, సైనిక వ్యుహలలో,చట్టం,అధికారం,పరిపాలనలో ఇంక కొన్ని రంగాలలో చాణుక్యుడిని ఒక అసాదారణ చోదక శక్తిగల నిపుణుడిగా వర్ణిస్తారు.

1.విచారపడటం :ఒక విజయవంతమైన వ్యక్తి మొట్టమొదట గుర్తించగలిగేది నాణ్యత మరేమికవు. ఎవరైన వారు వృదు చేసిన కాలం గురించి లేదా వాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం గురించిగాని భాదపడేవారు ఎప్పటికు జీవితంలో విజయంసాదించలేరు అంతేకాక గతాన్ని గుర్తుపెట్టుకొని చింతించటం నిష్ప్రయోజనమని అని చెప్పాడు.  పొరపాటు చేసిఉంటే, దానిని గుర్తుచేసుకోవడం వలన జీవితంలో ఏమిసాదించలేరు,కే కాని దాని నుంచి మంచిని తీసుకొని, ప్రస్తుత కాలానికి దానిని అమలు చేయటానికి ప్రయత్నించండి  అని చాణుక్యుడు చెప్పేవాడు.

2.ధనంకోసం అత్యశపడటం:అక్రమంగా సంక్రమించిన డబ్బు లేదా మీ విలువలను సూత్రాలను అన్నింటిని వదిలేసి సంపాదించిన డబ్బు, మీ ఆత్మను అమ్ముకుని సంపాదించిన సొమ్ము ఇవేమీ మీ విజయం కాదు, అది ఒక విషం మాత్రమే. చాణుక్యుడు విషం యొక్క నిజస్వభావాన్ని గురించి హెచ్చరించాడు అదేమిటంటే ఇది ప్రారంభంలో చాలా రుచిగానే ఉంటుంది, కాని తరువాత  నీకు ఏమి మిగలకుండా చేస్తుంది, చాల కిరాతకంగా మిగింపు ఇస్తుంది. అందువలన, అధికారం కోసం కాని డబ్బు గురించికాని ఇవిదమైన ఆకర్షణకు లోను కాకోడుదు.

 3.మిమ్మల్ని మీరు ఎప్పుడు 3 ప్రశ్నలు వేసుకోవడం:మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే ముందు, మీ నోటినుండి మాటవచ్చే ముందు లోతుగా ఆలోచించండి. ఒక వ్యక్తి ఒక పని చేసేముందు తననితాను, ఆడకాని/మగవాళ్ళు కాని ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే వారి జీవితంలో తప్పటడుగు వేయరు.
                           1. ఏదైనా చేయడానికి నాకు ఏమి అవసరము?
                           2. దీనివలన ఏం ఫలితం ఉంటుంది?
                           3.దినివిలువ ఏమిటి?
చాణుక్యుడు చెప్పేది మననోటి నుండి వచ్చే మాటకాని ఒక నిర్ణయం కాని దాని ప్రభావం మన జీవితం మీదనే కాదు, అది ఇతరుల జీవితాల మీద కూడా పడుతుంది. మనకు విజయం తప్పక కావాలనుకుంటే, మనము చేసే ప్రతి చర్యను పూర్తిగా ఆలోచించి చేయాలి.

4.మీ ఉనికికి ఎప్పుడు హాని కలిగించకు: ఒక వ్యక్తి తను నిర్వహించలేని పనిని గాని నిర్వహణ గాని  నిర్వహించలేని పరిస్థితిలో అక్కడ ఎప్పుడు ఉండకూడదు.
ఒక విజయవంతమైన వ్యక్తి రుణాల్లో ఎంత లోతుగా కురుకుని ఉన్న లేదా వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్న, వారి " చర్యలలో లేదా వారి ముఖం మీద వాటి ప్రభావం కనబడకోడుదు" అని చాణుక్యుడు చెప్పాడు.
అదేవిదంగా ఇతరులముందు చులకన అవటానికి కారణం మీ ముఖంలో కనబడే ఆందోళన అనికోడ చెప్పాడు.

5.ప్రశంసలకు ఎప్పుడు పొంగిపోకు:


ఒక వసన మీ భావం చేరుకోడానికి మీకు గాలి మద్దతు అవసరం కావచ్చు, కానీ ఒక విజయవంతమైన వ్యక్తి ఎప్పుడు ప్రశంసలకుగాని లేదా ఇతరుల మద్దతుకిగాని ఎప్పుడూ ఆశించడు.
ప్రజలు నీ గురించి అది మంచిగాని లేదా చెడుగాని మాట్లాడటం ప్రారంభించారంటే, అది మనముందు మాట్లాడితే మనమంచి గురించి అని లేదా వెనుక మాట్లాడితే మనచేడుగురించి అని తెలుసుకోవచ్చు, మీరు ప్రజలు చప్పట్ట్లుకోట్టడానికి కోసం లేదా అభినందించటానికి మీరు వేచి ఉండవద్దు. 
మీ పనిమీద దృష్టిని  ఉంచండి విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది.

6.మీ బలహీనతను ఎప్పుగు తక్కువ అంచన వేయకు:


నీ స్నేహితుడిని ఎప్పుడు నీ దగ్గర ఉంచుకోవడం మంచిది కాని నీ శత్రువులను కూడా దగ్గరగా ఉంచడం చాలా మంచిది.
బలహీనతమైన వ్యక్తితో శత్రుత్వం, తేలు విషం కన్నా ప్రమాదకరమైనది. నీవు విజయపధంలో ప్రయణిస్తున్నపుడు బలహీనమైన వ్యక్తి పట్టించుకోకుండా ఎప్పుడు ఉండవద్దు లేదా మర్చిపోవద్దు, వారిలో అధిక ద్వేషం, ప్రతీకారం భావన ఉంటుంది కనుక.
బలహీనమైన వ్యక్తికి మీతో పోటీ కుదరదని అనితెలుసు, కాబట్టి మీతో సమాంతరముగా పరిగెత్తాడు. కాని వెనుక నుండి కోత ప్రారంభిస్తాడు. మీరు వెనుకకు తిరిగి వారితో సాగాలని అనుకోవటం పొరపాటు, ఎందుకంటే వారు మిమ్మల్ని వారు దెబ్బ తియ్యటానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
బలహీన సోమరి ప్రజలు ఎప్పుడు విజయం సాధించలేరు, వారు ఎప్పుడు క్రిందకు లగాలనే ప్రయత్నిస్తుంటారు.
ఎప్పుడు బ్లలహీనతను తక్కువ అంచనా వేయకు.
Share on Google Plus