Gautamiputra Satakarni And BalaKrishna updates

Balkrishna 100th Film Gautamiputra Satakarni  కి  దర్శక నిర్మాత అయిన క్రిష్ తన Cinima సంబందించిన కి విషయాలను అప్ డేట్స్ చేస్తూనే ఉన్నాడు . జార్జియాలో యాక్షన్ మొదలు ఇప్పుడు జరుగతున్న రాజసూయ యాగం సన్నివేశాల వరకు మీడియాకు సమాచారం అందచేస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాడు Director and Producer KRISH.
gautamiputra satakarni updates in balakrishna 100th film


ఈ చిత్రానికి సంబందించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే Balakrishna Gautamiputra Satakarni 100th Film లొ రాజసూయ యాగం నేపధ్యం లో ఒక భారీ బడ్జెట్ తో ఈ యాగం సన్నివేశాలు చిత్రికరిస్తున్నాడు దర్శకుడు క్రిష్ .ఈ షూటింగ్ సెప్టెంబర్ 6 న మొదలుపెట్టారు. ఈ యాగం కి చాలచరిత్ర ఉంది దిన్ని మహాబారతం లో దర్మరాజు మన భారతదేశాన్ని ఏక తాటి మీద తేవడం కోసం ఈ యాగం చేసినట్లు తెలుస్తుంది . మొదటిగా ఈ యాగం ధర్మరాజు రెండవ చక్రవర్తి "గౌతమిపుత్ర శాతకర్ణి "  మాత్రమే అని చరిత్ర చెబుతుంది.
ఈ యాగం లో శాతకర్ణి తల్లి అయిన "గౌతమి" పేరుని తన పేరు ముందు ఉంచి "గౌతమీపుత్ర శాతకర్ణి"గ మర్చుకున్నట్లుగా చరిత్ర చెబుతుంది .
ఈ చిత్రం లో Blakrishna తల్లి గ "Bollywood Actress హేమమాలిని"  నటిస్తుండగ, హీరొయిన్ పాత్రను "శ్రియా" నటిస్తుంది .
బాలకృష్ణతో పాటు హేమమాలిని,శ్రియ తదితరులతో మధ్యప్రదేశ్ లో ఈ యాగం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు . ఈ యాగం బాలకృష్ణ తన పుత్రుడు పుట్టిన రోజున ప్రారంభించడం విశేషం ఈ షూటింగ్ సెప్టెంబర్ 6 నుంచి 20 వరకు జరగనుంది.



Share on Google Plus